love couples

ప్రేమ పావురాలు...ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు

Submitted by arun on Fri, 08/17/2018 - 15:02

పెళ్లి చేసుకున్నాం, రక్షణ కల్పించండి అంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే.. కానీ ఒకే రోజు మూడు ప్రేమ జంటలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. దీంతో జంటలను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఇదంతా చెన్నై, వేలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్‌ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు.

సిపాయి కాదు..సెక్స్ నేరగాడు..కాపాడాల్సిన జవానే..కీచకుడయ్యాడు..

Submitted by arun on Thu, 07/26/2018 - 11:21

దేశ రక్షణకు ప్రాణాలు ఒడ్డాల్సిన జవాను రాక్షసుడిలా మారాడు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాడు అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ఓ ప్రేమ జంటపై దాడి చేయడమే కాదు కీచక పర్వానికి యత్నించి కటకటాలపాలయ్యాడు. అయితే ఈ క్రైమ్ స్టోరీలో ఆర్మీ జవానును వెంటాడి వెంటాడి పడ్డుకున్నది పోలీసులే కావడం విశేషం.