tollywood

బ్లాక్ బస్టర్ కాదంటున్న దేవరకొండ!

Submitted by chandram on Fri, 11/16/2018 - 17:39

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే సినిమా ఫైరసీ అయిన విషయం తెలిసిందే అయితే ఫిలీం మేకర్స్ మాత్రం టాక్సీవాలాను థీయేటర్లులోనే చూడాలని చెబుతున్నారు. కాగా విజయ్ తాజాగా ఒక ఇంటర్వులో టాక్సీవాల సినీమా గురించి మాట్లాడుతూ పెట్టిన పెట్టుబడి కంటే  నాలుగింతలు ఎక్కువే సంపదించే పెడుతుంది కాని "గీతగోవిందం' స్థాయి సినిమా కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక మాత్రం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని విజయ్ మంచి నిజమైన నటుడని పొగిడింది. ఇగా ఇంకో ఆర్ర్నేళ్ల పాటు సినిమాను ముట్టుకొనని తెలిపారు.

విజయ్ దేవరకొండ మెసేజ్‌పై సూర్య ఆసక్తికర స్పందన

Submitted by chandram on Wed, 11/14/2018 - 16:44

చాలా తక్కువ కాలంలోనే యువతను ఆకట్టుకుట్టుకొని, తన నటన, భాషతో ఏకకాలంలోనే అందరినీ తన బుట్టలో వేసుకున్నాడు హీరో విజయదేవరకొండ. విజయ్ కి సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలా యువతలో బ్రాండ్ గా నిలిచిన ఈ యువ హీరో తాజాగా టాక్సివాలా చిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని ఈనెల 17న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టాక్సీవాలా ట్రయిలర్ కి మంచి ఆధరణ రావడంతో విజయ్ తన ఆనందాన్నిట్వీట్టర్ వేదికగా అభిమానదేవుళ్లకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ నేను భాదలో ఉన్నప్పుడు నాకు దైర్యాన్ని ఇచ్చిది ఎవరో తెలుసా? మీరే.

గ్రాండ్‌గా ట్రిపుల్ ఆర్ మూవీ ఓపెనింగ్

Submitted by chandram on Sun, 11/11/2018 - 12:43

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ ఓపెనింగ్ గ్రాండ్‌గా జరిగింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సినీ అతిరథులు తరలివచ్చారు. దర్శ కేంద్రుడు రాఘవేంద్రరావు,

లీకైందంటే, హిట్ అంటూ సెంటిమెంట్...

Submitted by arun on Tue, 08/21/2018 - 16:21

గీత గోవిందం సినిమా రిలీజై ఇప్పుడు హిట్టైంది అంతవరకు ఓకే, ఐతే ఈమూవీ రిలీజ్ కి ముందే లీకై, మొత్తం ఫిల్మ్ టీం నంతా టెన్షన్ లో పెట్టింది కాకపోతే, ఇక్కడే ఓ జీవిత సత్యం ఇండస్ట్రీ జనానికి బోధ పడింది అదేంటో చాలామంది మరక మంచిదే అంటున్నారు. 

Tags

చెన్నైలో సంచలన ప్రకటన చేసిన శ్రీరెడ్డి...

Submitted by arun on Tue, 08/21/2018 - 09:17

తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీరెడ్డి ఎలాంటి సంచలనమో అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. సినీప్రముఖులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. తనకు తానుగా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల తమిళ మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ...

సంవత్సరంలో దేశంలోనే ఎక్కువ సినిమాలా?

Submitted by arun on Mon, 08/20/2018 - 14:21

భారతదేశంలోని ఇతర చలన చిత్రాల కంటే టాలీవుడ్లో అంటే మన తెలుగు చిత్ర సీమలోనే, చాలా ఎక్కువ సినిమాలను మనం తాయారు చేస్తామాట, మరే భారత భాషలో కూడా ప్రతి సంవత్సరం ఇన్ని సినిమాలు విడుదల కవాట...ఎందుకంటే, మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో 2809 స్క్రీన్ వున్నాయి,తెలుగు సినిమా అభిమానుల కళాతృష్ణ వల్లే ఇది సాద్యం. శ్రీ.కో.
 

Tags

టాలీవుడ్ అని ఎందుకు పిలుచుకుంటాం?

Submitted by arun on Mon, 08/20/2018 - 14:17

మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిలుచుకుంటాం, అయితే ఇదే పేరు మరో రాష్టంలో కూడా వాడతారట, అసలు ఈ పేరుకు మూలం, కోలకతాలోని తాలిగూంజ్ ప్రాంతం నుంచి వచ్చిన బెంగాలీ సినిమా (పశ్చిమ బెంగాల్ సినిమా) కి కూడా టాలీవుడ్ అనే పేరు వుందని మీకు తెలుసా? కాకపోతే తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెంది, టాలీవుడ్ అంటే తెలుగు సినిమా మాత్రమే అనుకుంటారు..  శ్రీ.కో.

Tags

సినిమాలకు సమంత గుడ్‌ బై!

Submitted by arun on Fri, 07/06/2018 - 12:27

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.  కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌.

ఆ నిర్మాత గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లింది? : నటుడు పృధ్వీ

Submitted by arun on Sat, 06/30/2018 - 14:10

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కమెడియన్ పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ''సినిమా కోసం నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు.. అలాంటిది కథకు సరిపోయే హీరోయిన్ ను మాత్రమే ఆయన తీసుకుంటారు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిని కథకు సెట్ అవుతుందనే తీసుకొచ్చారు. ఇక్కడున్న వాళ్లతో ఆ పాత్ర చేయించలేమని అన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా రాణించారు. ఇప్పుడు టాప్ హీరోల సరసన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండి'' అంటూ ఎదురు ప్రశ్నించారు.

అమెరికా సెక్స్ రాకెట్: పూనమ్ షాకింగ్ కామెంట్స్

Submitted by arun on Thu, 06/28/2018 - 16:36

కాస్టింగ్ కౌచ్ గురించి మరిచిపోకముందే అమెరికాలో చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది.