visakha railway zone

టీడీపీ వర్సెస్‌ జీవీఎల్‌!

Submitted by arun on Wed, 08/08/2018 - 10:37

రైల్వే జోన్‌ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రిని సైతం నిలదీశారు. దీంతో ఈ సమావేశం హాట్ హాట్‌ గా ముగిసింది.  

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం: తేల్చేసిన కేంద్రమంత్రి

Submitted by arun on Wed, 08/01/2018 - 10:27

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. రైల్వే జోన్‌ ఏర్పాటు మంత్రి సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 

రైల్వే జోన్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడి అకస్మిక దీక్ష ..

Submitted by arun on Tue, 04/17/2018 - 11:12

రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన దీక్ష పేరుతో చేపట్టిన నిరసన ఉద్యమాన్ని సోమవారం రాత్రి ఏడింటికి ఆమదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఏడింటికి దీక్ష ముగించారు. రామ్మోహన్‌నాయుడు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. దీక్షకు దిగిన ఎంపీ..