Makkal Needhi Maiam

మహిళలపై కమల్ హసన్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/09/2018 - 15:22

మక్కళ్ నీది మయ్యం పార్టీ పెట్టిన తర్వాత.. కమల్ హసన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా.. అంతర్జాతీయ మహిళా దితనోత్సవం సందర్భంగా.. చెన్నై శివారులోని ఓ ప్రయివేట్ కాలేజీ స్టుడెంట్స్ తో కమల్ ఇష్టాగోష్టి చర్చకు హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

క‌మ‌ల్ కొత్త పార్టీ : క‌మ‌ల్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ సేమ్ టూ సేమ్

Submitted by lakshman on Thu, 02/22/2018 - 06:21


త‌మిళ‌నాటు మ‌రోకొత్త పార్టీ పురుడు పోసుకుంది. హీరో క‌మ‌ల్ హాస‌న్ ఎప్ప‌టినుంచో రాజ‌కీయాల్లో రావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్ర‌జా సేవ‌చేయ‌డం వేరు. పాలిటిక్స్ లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేయడం వేర‌ని న‌మ్మే క‌మ‌ల్ ఎట్ట‌కేలకు  *మక్కల్ నీది మయ్యమ్*గా పేరుతో  పార్టీని స్థాపించారు. దీని అర్ధం పీపుల్స్ జ‌స్టిస్ పార్టీ  . ఇక లోగో విష‌యానికి కొస్తే ఐకమ్యతానికి చిహ్నంగా ఆరు చేతులను ఒకదానితో మరో చేతిని పట్టించేసిన కమల్... వాటిన్నింటినీ వృత్తాకారంలో అమర్చేశారు. అదే సమయంలో ఆ చేతుల మధ్యలో ఓ నక్షత్రాన్ని కూడా పొందుపరిచారు.