mother

సొంత అల్లుడితో అత్త అఫైర్...కన్న కొడుకు అడ్డొస్తున్నాడని...

Submitted by arun on Mon, 08/13/2018 - 12:04

మానవతా విలువలు మాయమైపోతున్నాయనడానికి ఈ ఉదంతం ఒక గట్టి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అల్లుడు(కూతురు భర్త)తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కిరాయి హంతకులచేత హత్య చేయించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. కిరాయి హంతకులకు ఇచ్చే డబ్బుల విషయంలో  తేడాలు రావడంతో  ఈ విషయం వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

నువ్వు లేకుండా నేను లేను.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

Submitted by arun on Tue, 07/31/2018 - 13:19

అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసిన అనుష్క 'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అనుష్క త‌న త‌ల్లి బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. త‌ల్లి ప్ర‌పుల్లా శెట్టి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పున‌స్క‌రించుకొని తల్లి చేత కేక్ క‌ట్ చేయించింది ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. `నువ్వు, నీ ప్రేమ‌ లేక‌పోతే నేను ఏ ప‌నీ చేయ‌లేను. నువ్వు నా ప‌క్క‌నుంటే జీవితంలో ఏదైనా సాధించ‌గ‌లుగుతాను.

బిడ్డను బలి తీసుకున్న తల్లిపాలు

Submitted by arun on Tue, 07/17/2018 - 12:28

తను ఆప్యాయంగా ఇస్తున్న చనుబాలే తన బిడ్డ పాలిట కాలకూట విషంగా మారుతున్నాయని ఊహించలేకపోయింది ఆ తల్లి. అమృతతుల్యమైన ఆ పాలే తన బిడ్డను మృత్యు ఒడికి చేరుస్తుందని గ్రహించలేకపోయింది.  తెలిసో తెలియకో ఆ తల్లి చేసిన పొరపాట్లే  ఆమె బిడ్డకు మృత్యుశాసనాన్ని రచించాయి ఈ లోకం నుంచి ఆ పసికందును శాశ్వతంగా దూరం చేయగా తల్లిని జైలుపాలు చేసేలా ఉంది.

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

Submitted by arun on Wed, 06/27/2018 - 11:41

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.

"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి

పొలం కోసం కన్నతల్లిని ట్రాక్టర్ కిందికి నెట్టేశాడు..

Submitted by arun on Sat, 06/23/2018 - 16:20

సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిపైనే ఓ ప్రబుద్ధుడు కర్కశంగా ప్రవర్తించాడు. భూవివాదంలో ఓడిపోయానన్న కోపంతో ఆమెను ట్రాక్టర్ ముందు లాగిపడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాసిమ్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సదరు వ్యక్తి ఓ భూమి తగాదా కేసులో ఓడిపోయాడు. దీంతో వేరే వ్యక్తి తన ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు ప్రయత్నించాడు. భూమి తనదంటూ అతడిని అడ్డుకునేందుకు నిందితుడు తన తల్లిని ట్రాక్టర్ కిందికి నెట్టాడు. ట్రాక్టర్ ముందుకు కదలకుండా ఆమెను పైకి లేపకుండా అలాగే ఉంచాడు.
 

పాల కోసం ఏడుస్తున్న బిడ్డ గొంతు కోసిన తల్లి...

Submitted by arun on Fri, 02/09/2018 - 14:16

పాలకోసం మారాం చేసిందని ఓ చిన్నారిని కన్నతల్లే గొంతుకోసి చంపేసిన వైనమిది. గురువారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటుచేసుకుందీ దారుణం. ఈ షాకింగ్ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ధర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ..గురువారం బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఓ పక్క బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే ఆమె మాత్రం ఏమీ పట్టనట్టు వంట చేసుకుంటోంది. బిడ్డ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూనే ఉండడంతో ఇంట్లో ఉన్న కొడవలితో నరికేసింది.

బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసిన తల్లి

Submitted by arun on Mon, 02/05/2018 - 18:51

బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది ఓ తల్లి. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న తన చిన్నారిని బతికించుకోవడానికి ఓ తల్లి తన చనుబాలను విక్రయానికి పెట్టింది. ఈ ఘటన చైనాలో వెలుగుచూసింది. వైద్యానికి సరిపడా డబ్బు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో ఆ తల్లి ఇలా తన చనుబాలను విక్రయిస్తూ ఆర్థిక సాయాన్ని అర్థిస్తోంది.
 

త‌ల్లిని ప్రేమించ‌లేని భర్తతో క‌లిసుండ‌లేను

Submitted by lakshman on Sun, 01/14/2018 - 16:17

త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌లేనంటూ ఓ మ‌హిళ సంచ‌ల‌నం సృష్టించింది. అందులో సంచ‌ల‌నం ఏముంది అంటారా. కామ‌న్ గా భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య  మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో క‌లిసి ఉండ‌డం ఇష్టంలేక విడాకులు కోరుకుంటారు. కానీ సౌదీకి చెందిన ఓ మ‌హిళ  తల్లిని ప్రేమించలేని వాడి ప్రేమను నమ్మలేనంటూ త‌న భ‌ర్త నుంచి విడాకులు ఇప్పించండ‌ని కోర్టును ఆశ్ర‌యించింది. దీంతో మ‌హిళ అభ్య‌ర్ధ‌న‌కు ఆశ్చ‌ర్య‌పోయిన న్యాయవాదులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 

స్కూల్ టైమింగ్స్‌ మార్చండి బాబోయ్.. కుమిలిపోతున్న భాగ్యనగర తల్లులు

Submitted by lakshman on Mon, 09/11/2017 - 19:06

ఈ ఆధునిక యుగంలో మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన విధానం కూడా మారింది. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. అయితే చదువుల తల్లిని సిరుల కురిపించే లక్ష్మిగా మార్చుకుని విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ శక్తుల మూలాన విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు పాఠశాలకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వెళ్లేవారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ స్కూల్స్‌లో తరగతులు నిర్వహించేవారు. సాయంత్రం బడి గంట కొట్టగానే రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు ఇంటికెళ్లేవారు. ఇంటికొచ్చి కాసేపు సరదాగా ఆడుకుని, ఆ తర్వాత ట్యూషన్స్‌కు వెళ్లేవారు.

ఆ పిల్ల‌లకు తల్లి పెట్టిన పేరు జీఎస్‌టీ!

Submitted by lakshman on Mon, 09/11/2017 - 18:55
జీఎస్‌టీ ఏంటి.. పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డం ఏంట‌ని జుట్టు పీక్కోకండి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన‌ జీఎస్‌టీ ప్ర‌క‌ట‌న ఆ త‌ల్లిలో స్పూర్తిని ర‌గిలించింది. దేశ ప్ర‌గ‌తి కోసం మోదీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌పై...