health tips

కిడ్నీ స‌మ‌స్య‌ని గుర్తించ‌డం ఎలా

Submitted by lakshman on Wed, 04/11/2018 - 05:45

ప్ర‌పంచం మొత్తంలో కిడ్నీ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కిడ్నీ పాడ‌వుతుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు బ‌య‌టికి క‌నిపించ‌వు. మ‌నంత‌టమ‌నం కిడ్నీ ఎలా ఉందో తెలుసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ప‌రీక్ష‌ల‌ను చేయించుకుంటేనే కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ కిడ్నీ ప‌రీక్ష‌లు ఎవ‌రు చేయించుకోవాల‌న్న ప్ర‌శ్న అంద‌రికీ వ‌స్తుంది.

ఎండ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:35

సాధరణంగా వేసవి వచ్చిందంటే చాలు మన శరీరంలో ఉడక మొదలవుతుంది. అంతేకాక మన శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. తక్కువ పని చేసినా ఎక్కువ శక్తి కోల్పొతాం.. తత్ఫలితంగా శక్తి హీనతా జరిగి చివరికి అలసటకి గురి అవ్వటమేకాక అసహనానికి కూడా లోను అవుతాం. ప్రయాణాల్లో సైతం ఎంతో శరీరం నిర్జలీకరమైపోతుంది. వేసవికాలంలో సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. దీనివల్ల మన శరీరంలో శక్తి అయిపోతుంది. కానీ మీరు వేసవిలో ఉడక నుంచీ బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా..
నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తినాలి

శృంగారాన్ని దూరం చేసే జంక్ ఫుడ్

Submitted by lakshman on Thu, 02/08/2018 - 02:47

శృంగారంలో  ప్ర‌తీ భ‌ర్త భార్య‌ను సుఖ పెట్టాల‌నే అనుకుంటారు. అందుకే యుద్ధానికి కావాలాల్సిన అస్త్రాల‌న్నీ సిద్ధం చేసుకొని వెళ‌తాడు. తీరా యుద్ధంలో పాల్గొన్న త‌రువాత విజ‌యం సాధించ‌లేక ఢీలా ప‌డిపోతుంటాడు. దీనికే కొంత‌మంది భ‌ర్త‌లు , భార్య‌లు అనుమానాలు పెంచుకుంటుంటారు. త‌మలో శృంగార సామ‌ర్ధ్యం త‌గ్గిపోయింద‌ని, ఇక శృంగారానికి ప‌నికి రావేమోన‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. అయితే కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల పురుషులు శృంగార పటుత్వం త‌గ్గుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 

మొటిమలు.. పోగొట్టే చిట్కాలు

Submitted by lakshman on Tue, 02/06/2018 - 03:06

ఆడవారిలో - ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్ లు లోపం వల్ల మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి ఏర్పడవు. కానీ పెద్దగా ఉండే మొటిమల వల్ల మొహంపై మచ్చలు ఏర్పడి మంటపుట్టడం, అందవిహీనంగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మొటిమల్ని వంటింటి చిట్కాలతో అరికట్టవచ్చు. 

స‌ర్వ‌రోగ నివారిణి ఆ చెట్టు ఆకులు

Submitted by lakshman on Sun, 02/04/2018 - 20:57

మన పూర్వికులు దేనినైన పూజించండి అని చెప్పారంటే అందులో అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. అందులో తులసి మొక్క గురించి ఎంత చెప్పిన తక్కువే. పూర్వ రోజులలో ఒక శాస్త్రం బాగా చెప్పుకునే వారూ… తులసి మొక్క లేని ఇల్లు గుడిలేని ఊరు మన దేశంలో కనిపించవు అని. కారణం అది మనకు ఇచ్చే మంచి ఫలితాలు. అలాగే ఇంకో విషయం కూడా ఇంది. తులసి మొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

మ‌నిషికి నిద్ర ఎంత అవ‌స‌ర‌మో..శృంగారం కూడా అంతే అవ‌స‌రం

Submitted by lakshman on Sun, 02/04/2018 - 20:16

సెక్స్‌ మనిషికి అవసరమా? కాదా? సెక్స్‌ లేకుండా మనిషి జీవించ లేడా? అంటే జవాబు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. సెక్సాలజీ మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతుంది. మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆశయాలు వీటన్నింటిని చూడాల్సి అవసరం ఎంతైనా ఉందని అంటోంది.  

శరీర బరువును తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు పాటించండి

Submitted by lakshman on Sat, 09/16/2017 - 16:47

మీరు బరువుని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా.. దాని కోసం పాటించే నియామాలను ప్రేమతో,ఇష్టంతో పాటించండి.  పొట్ట చుట్టు కొవ్వు అధికంగా ఉండటం వలన నిరాశ చెందటమే కాకుండా, ప్రమాదకరమైన డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తొలగించుకోవటం చాలా కష్టం. నడుము చుట్టు ఉన్న కొవ్వు కరిగి పోవాలంటే, జీవన శైలిలో కోన్ని మార్పులు మరియు తీసుకునే ఆహరంలో మార్పులు తప్పని సరిగా అవసరం. త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోటానికి ఇక్కడ ఇచ్చిన అంశాలను అనుసరించండి.