hero vijay

సీక్రెట్‌గా వ‌చ్చి స‌హాయం చేసిన స్టార్ హీరో!

Submitted by arun on Wed, 06/06/2018 - 16:41

ఆవగింజంత సాయం చేసి గుమ్మడి కాయంత ప్రచారం చేసుకునే ఈరోజుల్లో, తమిళ హీరో విజయ్‌ తాను చేసిన సాయం ఇతరులెవ్వరికీ తెలియకుండా ఉండేలా ప్రయత్నించారు. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జినీకాంత్‌, విజ‌య్ సేతుప‌తి వంటి ప్ర‌ముఖ న‌టులు ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించారు. తాజాగా స్టార్ హీరో విజ‌య్ కూడా తూత్తుకుడి వ‌చ్చారు. అయితే ఎలాంటి హ‌డావిడీ లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోయారు. మంగ‌ళ‌వారం రాత్రి బైక్‌పై విజ‌య్ తూత్తుకుడి చేరుకున్నారు.

అనిత కుటుంబానికి హీరో విజ‌య్ ప‌రామ‌ర్శ‌

Submitted by lakshman on Mon, 09/11/2017 - 18:41
క‌ష్టాల్లో ఉన్న వారిని ప‌రామ‌ర్శించి... వారికి ధైర్యం చెప్పే విష‌యంలో త‌మిళ సినీ ప్రముఖులు అంద‌రి కంటే ఒక‌డుగు ముందే ఉంటారు. త‌మిళ సినీ ప్ర‌ముఖుల ఉదార స్వ‌భావం ఇప్ప‌టికే...