sara ali khan

స్టార్ హీరో కుతురికి బికినీ తెచ్చిన తంటా

Submitted by lakshman on Wed, 01/31/2018 - 10:00

మొన్నా ఆ మ‌ధ్య బాలీవుడ్ హీరోయిన్ కోసం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎదురు చూస్తున్నార‌నే వార్త‌లు విన్నాం. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రు అని నెట్టింట్లో అభిమానులు ఒక‌టే హ‌డావిడి. తీరా చూస్తే సైఫ్ అలీఖాన్ మొద‌టి భార్య కూతురు సారా అలీఖాన్. ప్ర‌భాస్ సాహో సినిమా త‌రువాత రాధ‌కృష్ణ డైర‌క్ష‌న్ లో కొత్త సినిమా చేయ‌నున్నాడు. అస‌లే బ‌హుబ‌లితో ప్రంప‌చాన్ని ఆక‌ర్షించిన ప్ర‌భాస్ రేంజ్ మారింది. ప్ర‌భాస్ ఫేమ్ ను దృష్టిలో ఉంచుకొని భారీ క్యాస్టింగ్ క్రూ ఉండేలా  స‌ద‌రు నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరో కూతురుతో ప్ర‌భాస్

Submitted by lakshman on Sun, 01/28/2018 - 08:29

బాహుబ‌లితో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ పతాకంపై, సుజిత్ డైర‌క్ట‌న్ లో  సాహో అనే యాక్ష‌న్ లో యాక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా జిల్ డైర‌క్ట‌ర్ రాధాకృష్ణ తో మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఏ సినిమా చేయాల‌న్నా భారీ క్యాస్టింగ్ క్రూ ఉండేలా నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే సాహోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్ధాక‌పూర్ సెల‌క్ట్ చేసుకున్న విష‌యం తెలిసిందే.