ntr

బొమ్మను చేసి ప్రాణము పోసి!

Submitted by arun on Mon, 11/19/2018 - 16:06

ఆద్యాత్మిక చింతన లేదా తాత్విక చింతన చేసేవిధముగా కూడా కొన్ని పాటలు మనని ప్రభావితం చేస్తాయి. అలా ఎంతో ఆలోచింపచేసే పాటే.. ఈ
బొమ్మను చేసి ప్రాణము పోసి అనే ఈ పాట. ఈ పాట దేవత (1965) చిత్రంలోనిది. దీనిని పాడినవారు ఘంటసాల మరియు రచించినది శ్రీశ్రీ. దీనిని ఎన్.టి.రామారావు మీద చిత్రీకరించారు. 
ముందుగా.....

బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా

కన్నీటి ధారగా.. కరిగిపోయే

తలచేది జరుగదు - జరిగేది తెలియదు
పల్లవి :

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా

గారడి చేసి గుండెను కోసి

జగదేకవీరుని కథ !

Submitted by arun on Sun, 11/04/2018 - 14:05

జగదేకవీరుని కథ  అప్పట్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా.... తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే జగదేకవీరుని కథ (Jagadeka Veeruni Katha). ఈ చిత్రము లోని పాటలు ఎంతో ప్రాచుర్యము పొందాయి. ఈ సినిమా నటినటులు... నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి,  రాజనాల, రేలంగి, తదితరులు... కే వి రెడ్డి గారు దర్శకులు. శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. ఇప్పటికి ఈ పాట చాల ప్రసిద్ది చెందింది. మీరు ఈ సినిమా చూడకుంటే.. తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.
 

అనురాగ దేవత సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 13:46

ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ర్ సొంతముగా  నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా). ఈ సినిమాలోని నటులు...నందమూరి తారక రామారావు, జయసుధ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ. అలాగే ఈ సినిమా కథ ...... ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు.

షాకింగ్ ట్వీస్ట్...చరణ్ హీరో.. ఎన్టీఆర్ విలన్...?

Submitted by arun on Fri, 10/26/2018 - 17:44

జూనీయర్ ఎన్టీఆర్ రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం ఇటు రాంచరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా కథను ముందుగానే చెప్పేస్తుంటాడు. అది ముందుగా చిత్ర పరిశ్రమలోని చాలా ముఖ్యులకు మాత్రమే చెప్పి ఆ తర్వాత దానిని ఆడియోన్స్ కు తెలిసేలా చేస్తుంటాడు ఇప్పుడు కూడ అదే జరిగింది రాజమౌళి ఈ సినిమా కథను టాలీవుడ్ లోని ముఖ్యులకు చెప్పాడు అది కాస్తా అటు ఇటు వైరల్ అవుతుంది అది విన్న వాళ్లందరు షాక్ అవ్వటం ఖాయం.

‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ

Submitted by arun on Thu, 10/11/2018 - 10:16

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

‘అరవింద సమేత’ ట్విట్టర్ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే...

Submitted by arun on Thu, 10/11/2018 - 09:32

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. ఈ చిత్రం నేడు  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా రిలీజ్ కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం

Submitted by arun on Tue, 10/02/2018 - 16:54

మహా నటుడు ఎన్టీఆర్ గారు మరియు మెగాస్టార్  చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఏదో మీరు విన్నారా! ఆ చిత్రం “తిరుగులేనిమనిషి” అనే చిత్రం. ఈ సినిమా దేవీఫిలింప్రొడక్షన్స్ లో దర్శకుడు కే.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చింది...ఇందులో ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, ముక్కామల,అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, జయలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్యామల, బాబ్ క్రిస్టో, మాస్టర్ ప్రసాద్ వీరందరు కుడా నటించారు. శ్రీ.కో.

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు

Submitted by arun on Fri, 09/21/2018 - 17:13

తెలుగు తెరకి రెండు కన్నులు,

అభినయానికి మూల ఆత్మలు,

వెండితెర యొక్క బంగారు  వెలుగులు,

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు. శ్రీ.కో. 

Tags

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

జమున గారంటే ఆ రోజుల్లో

Submitted by arun on Sat, 08/18/2018 - 13:21

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరోలయిన ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ మూడు సంవత్సరాల పాటు ప్రఖ్యాత నటి "జమునా" తో నటించటానికి నిషేధించారట, ఆమెకు బాగా గర్వం ఉంది అని, కానీ “జమున” గారు ఎప్పటికీ తగ్గక, క్షమాపణలు కూడా చెప్పడానికి అంగీకరించక పోవడంతో చివరగా బిఎన్ రెడ్డి మరియు చక్రాపణి గారు వారి మధ్య రాజీ కుదిర్చి ఆ తర్వాత "గుండమ్మకథ" సినిమాకి కలిసి పని చేసారట. శ్రీ.కో.