sai pallavi

సాయిపల్లవిపై కీలకవ్యాఖ్యలు...:శర్వానంద్!

Submitted by chandram on Wed, 11/14/2018 - 18:44

తెలంగాణ యాస, బాషతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన బామా నటీ సాయిపల్లవి. తనకు ఈమధ్యనే షూటింగ్ కి లేట్ గా వస్తుందీ, తన ధోరణీతో హీరోలకు అసహనాన్ని కలిగిస్తుందనే వార్తాలు షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ నేఫథ్యంలో శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా పూర్తిచేసుకొని వచ్చేనెల 21న విడుదల కానుంది. సాయిపల్లిపై వచ్చిన అవాస్తమైన వార్తలను శర్వానంద్ తిప్పికొట్టారు. సాయిపల్లవి మంచి నటీ, కథను అర్ధం చేసుకోని జీవించే గొప్పనటీ అని అన్నారు. హీరోయిన్స్ లో తనకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వోచ్చని, ఆమె చాలా తెలివైన హీరోయిన్" అని పేర్కోన్నారు. 

సాయిపల్లవి, శర్వానంద్ మధ్య గొడవేంటి..?

Submitted by arun on Sat, 08/04/2018 - 15:51

హీరోయిన్ సాయిపల్లవి, హీరో శర్వానంద్ తెగ గొడవపడుతున్నారు. అది కూడా సినిమా కోసమే. ఈ హీరో, హీరోయిన్ గొడవే ఇప్పుడు ఓ సినిమాకి ప్రమోషన్ గా మారింది. సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ పట్టాలెక్కినప్పటి నుంచి ఇద్దరికీ ఒకటే గొడవ. మరి సాయిపల్లవి, శర్వానంద్ మధ్య అగ్గిరాజేసిన ఆ సినిమా ఏది..? ఏంటా కథ..?  

శర్వాతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి!

Submitted by arun on Wed, 08/01/2018 - 15:57

తెలుగు సినీ రంగంలో హీరోయిన్ సాయి పల్లవి కి హిట్స్ అయితే వస్తున్నాయి కానీ అంతకు మించి వివాదాలు కూడా పుడుతున్నాయి. అంతకుముందు ఆమె హీరోయిన్ గా నటించిన హీరోలు నాగ శౌర్య, నాని లతో విభేదాలు వచ్చాయని రూమర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో హీరో శర్వానంద్‌తో కూడా అదే పరిస్థితి ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌ కు బ్రేక్‌ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వటంపై స్పందించారు.

మంత్రి కుమారుడితో సాయిపల్లవి పెళ్లి.. ఇరువైపులా అంగీకారం?

Submitted by arun on Mon, 06/11/2018 - 13:55

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి. సినిమాలతో బిజీబిజీగా ఉండే ఈ హీరోయిన్  త్వ‌ర‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైయిందంటున్నారు సినీజనాలు. దక్షిణాదికి చెందిన ఓ మంత్రి కొడుకు సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట! ఆ కొడుకుగారు కూడా సినిమాకు చెందిన వ్యక్తే. కాకపోతే అతగాడి ప్రపోజల్‌కు సాయి పల్లవి ‘నో’ అనేయడంతో ఆ హీరోగారు తన తండ్రితో రికమెండ్‌ చేయించాడట! సాక్షాత్తు మంత్రిగారు వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్‌ కొద్దిగా ఇబ్బంది పడ్డారట! ప్రస్తుతం సాయిపల్లవి రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయి ఉంది.

అమ్మ కోసం మనసు మార్చుకున్న సాయిపల్లవి

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:50


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై తల్లి ప్రభావం ఉండడం మామూలు విషయమే. ఫిదాతో తెలుగు సినీ ప్రేక్షకులను మాయ చేసి పారేసిన యంగ్ బ్యూటీ సాయి పల్లవి విషయంలోనూ ఇది సహజమే అని ప్రూవ్ అయ్యింది. తెలుగులో వరుస సక్సెస్ లు అందుకుంటున్న సాయిపల్లవి.. తమిళ్ లోనూ మంచి డెబ్యూ కోసం ఎదురుచూసింది. అదే సమయంలో కరు పేరుతో ఓ కథను దర్శకుడు విజయ్ సాయి పల్లవికి వినిపించాడట. అందులో.. మన తెలుగు హీరో నాగశౌర్య కథనాయకుడు.

వాట్ ఈజ్ దిస్ అమ్మా

Submitted by lakshman on Tue, 01/30/2018 - 14:39

చేసింది త‌క్కువ సినిమాలే అయినా హీరోయిన్ సాయిప‌ల్ల‌విపై రోజు కో హీరో, రోజుకో రూమర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో న్యాచుర‌ల్ స్టార్ నాని- హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కాంబినేషన్ లో ఎంసీఏ అనే సినిమావిడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి - నానికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయిని..ఆ గొడ‌వ‌ల్ని నిర్మాత దిల్ రాజు ప‌రిష్క‌రించార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌పై స్పందించిన నాని అదేంలేద‌ని ..సినిమాలో మా ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగుంద‌ని కొట్టిపారేశాడు. 

సాయిప‌ల్ల‌వి - నానిల వివాదాన్ని తిర‌గ‌తోడిన నాగ‌శౌర్య

Submitted by lakshman on Tue, 01/16/2018 - 07:55

న్యాచుర‌ల్ స్టార్ నాని- హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కాంబినేషన్ లో ఎంసీఏ అనే సినిమావిడుద‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా విడుదల‌తో మంచి టాక్ ను సొంతం చేసుకొని హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి - నానికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయిని..ఆ గొడ‌వ‌ల్ని నిర్మాత దిల్ రాజు ప‌రిష్క‌రించార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌పై స్పందించిన నాని అదేంలేద‌ని ..సినిమాలో మా ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగుంద‌ని కొట్టిపారేశాడు. 

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ @ 10

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 13:24

నేచుర‌ల్ స్టార్ నానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి 'నిన్ను కోరి' వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాల‌ను సొంతం చేసుకుని 'డబుల్ హ్యాట్రిక్ హీరో' అనే పేరు కూడా సంపాదించేశాడు. ప్ర‌స్తుతం నాని 'ఎం.సి.ఎ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు.

విశేష‌మేమిటంటే.. ఈ రెండు చిత్రాల్లోనూ కేర‌ళ కుట్టిలే హీరోయిన్‌గా న‌టించ‌డం. 'ఎం.సి.ఎ'లో 'ఫిదా' ఫేమ్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. 'కృష్ణార్జున యుద్ధం'లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రూ కూడా మ‌ల‌యాళ చిత్రం 'ప్రేమ‌మ్‌'తో ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌లే కావ‌డం విశేషం.  

అమ్మ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 17:19

'ఫిదా' చిత్రంలో తెలంగాణ పోరి భానుమతిగా ఆక‌ట్టుకుంది సాయిప‌ల్ల‌వి. నిజంగానే తెలంగాణ అమ్మాయేమో అనిపించింది ఆ సినిమాలో. అంతేకాదు.. త‌న‌కు ఇదే తొలి తెలుగు సినిమా అయినా, తెలుగు రాకున్నా డ‌బ్బింగ్ చెప్పుకుందీ కేర‌ళ‌కుట్టి. ప‌ర‌భాషా ముద్దుగుమ్మ‌లు డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డమే గొప్ప అయితే.. క్లిష్ట‌మైన తెలంగాణ స్లాంగ్‌లో డ‌బ్బింగ్ చెప్ప‌డం అన్న క్రెడిట్ సాయిప‌ల్ల‌వికే ద‌క్కింది.

త‌మ‌న్నాతో నాట్ ఓకే.. మ‌రి సాయిప‌ల్ల‌వితో?

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 11:53

ఎ.ఎల్‌.విజ‌య్‌.. సినిమాకో జోన‌ర్‌ని ట‌చ్ చేసే ఓ త‌మిళ ద‌ర్శ‌కుడి పేరిది. తెలుగులోనూ ఆయ‌న చిత్రాలు డ‌బ్బింగ్ అయ్యాయి. '1947 ఎ ల‌వ్‌స్టోరీ', 'నాన్న‌', 'శివ‌తాండ‌వం', 'అన్న' త‌దిత‌ర చిత్రాల‌తో త‌న ప్ర‌తిభ‌ని తెలుగు వారికి కూడా ప‌రిచ‌యం చేసిన విజ‌య్‌.. న‌టి అమ‌లా పాల్‌కి మాజీ భ‌ర్త‌. ఇదిలా ఉంటే.. గ‌తేడాది తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో త‌మ‌న్నాతో రూపొందించిన చిత్రం 'అభినేత్రి' పేరుతో ఇక్క‌డ రిలీజ‌య్యింది. సినిమా కాన్సెప్ట్ వైజ్ మెప్పించింది కానీ.. రిజ‌ల్ట్ విష‌యంలో తేడా కొట్టింది. అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి తెలుగు, త‌మిళ భాషల్లో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు విజ‌య్‌.