Chiranjeevi Sye Raa Narasimha Reddy

సైరా న‌ర‌సింహారెడ్డికి మ‌రో బిగ్ షాక్ ..?

Submitted by lakshman on Sun, 01/28/2018 - 16:46


సైరాతో మెగ‌స్టార్ చిరంజీవికి మ‌రో షాక్ త‌గ‌లనున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు 10ఏళ్ల విరామం త‌రువాత ఖైదీ నెంబ‌ర్ 150తో హిట్ కొట్టిన చిరంజీవి సురేంద‌ర్ రెడ్డి  ద‌ర్శ‌క‌త్వంలో సైరా న‌ర‌సింహారెడ్డి అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మొద‌టి షెడ్యూల్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా గురించి వ‌చ్చిన ఓ వార్త హాట్ టాపిగ్గా మారింది. 

చిరూ లుక్ మారింది..డౌట్లు పెరిగాయ్

Submitted by arun on Wed, 01/03/2018 - 21:07

సైరా సినిమా గురించి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త నిజ‌మేన‌ని సంకేతాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం సైరా డైర‌క్ట‌ర్ విష‌యంలో చిరంజీవి అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల్ని నిజం చేసేలా మెగ‌స్టార్ గుబురు గ‌డ్డెం తీసేసి, ఫ్రెష్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.