Padmavati

ప‌ద్మావత్ ప్రీమియ‌ర్ షో రివ్యూ

Submitted by lakshman on Wed, 01/24/2018 - 07:32


చిత్రం: ప‌ద్మావత్ 
న‌టీన‌టులు:  దీపికా ప‌దుకొణె.. షాహిద్ క‌పూర్‌.. ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు 
దర్శకత్వం: సంజ‌య్ లీలా భ‌న్సాలి 
నిర్మాత: సంజ‌య్ లీలా భ‌న్సాలి.. సుధాన్సు వాట్స్‌.. అజిత్ 

పద్మావతి మూవీ రిలీజ్‌కు రూట్ క్లియర్

Submitted by arun on Sat, 12/30/2017 - 15:25

పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిల్మ్ చుట్టూ అలుముకున్న వివాదానికి సెన్సార్ బోర్డు తెరదించింది. అయితే శనివారం ఈ చిత్రం సెన్సార్‌ పూర్తిచేసుకుంది. సెన్సారు బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్‌ పొందింది. అయితే సినిమా టైటిల్‌ను మార్చాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ని కాస్త ‘పద్మావత్‌’ అని మార్చాలని చెప్పినట్లు సమాచారం. 26 సీన్లను తొలగించాలని ప్రారంభంలో వేసే ప్రకటనల విషయంలోనూ ప్యానెల్‌ షరతులు విధించినట్లు సమాచారం.