Aadhaar

ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Submitted by arun on Wed, 09/26/2018 - 13:42

ఆధార్ కార్డు చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మెజార్టీ న్యాయమూర్తులు ఆధార్‌ను సమర్ధించారు. ఆధార్ ఫార్ములాతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకీభవించింది. ఆధార్‌కు చట్టబద్ధత ఉందన్న ధర్మాసనం మెజారిటీ తీర్పును జస్టిస్ సిక్రీ  చదవి వినిపించారు. ప్రజలకు ఒక విశిష్టమైన గుర్తింపు ఉండడం మేలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతర ఐడీ కార్డుల కన్నా.. ఆధార్ భిన్నమైన గుర్తింపు కార్డు అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆధార్‌ను నకిలీ చేయలేరని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఆధార్‌ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!

Submitted by arun on Sat, 12/30/2017 - 14:20

దేశంలో ప్రతి అంశానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ ఉంటేనే పని అవుతుంది. లేదంటే అంతే. ఆధార్ కార్డు ప్రాణాన్ని బలిగొన్నది అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా జరిగింది. హర్యానాలోని సోనిపట్‌లో ఆధార్ కార్డు లేకపోవడంతో ఓ ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం..