దొంగలకు బాగా ఇష్టమైన పుస్తకం

Submitted by admin on Tue, 08/28/2018 - 13:26

ఒక్కో దొంగకు ఒక్కో స్టైల్ ఉంటుంది.చేసిన దొంగతాన్ని బట్టి పోలీసులు ఏ గ్యాంగ్ దొంగతనం చేసిందో ఇట్టే పట్టేస్తారు.ఒకే స్టైల్లో ఎక్కువ సార్లు దొంగతనం చేయబడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన దొంగతనాలు కూడా ఉన్నాయి.అవన్ని కూడా గిన్నీస్ బుక్ కోసం చేసినవే. పబ్లిక్ లైబ్రరీల నుండి తరచుగా దొంగిలించ బడిన పుస్తకంగా  గిన్నీస్ బుక్‌లో ఇది రికార్డు కలిగి ఉంది. తన పుస్తకంలో తన రికార్డు కలిగి ఉండటం అదృష్టమనుకోవాలో , దొంగిలింపబడంలో వచ్చినందుకు దురదృష్టమనుకోవాలో.. ఆ రికార్డు రాసిన వారికే తెలియాలి.సో..మార్కేట్ లో ఉన్న దొంగలందరికి ఇష్టమైన పుస్తకం గిన్నేస్ బుక్ అని మనం అనుకోవాల్సిందే..

English Title
favorite book of thieves

MORE FROM AUTHOR

RELATED ARTICLES