ఎమ్మెల్యే ప్రియురాలి హల్‌చల్‌

Submitted by arun on Fri, 06/22/2018 - 11:47
karnataka

కర్ణాటక రాజకీయాల్లో ప్రేమకుమారి వేడి పుట్టిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కి, ఎన్నికల సమయంలో నానా హంగామా చేశారామె. తాజాగా, హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయంలో ఆమె ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే రామదాసు తన భర్తని తాను బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలసి జీవిస్తానంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకొన్నామని అయితే ఎన్నికల ఫలితాల వెలువడినప్పటి నుంచి రామదాసు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇవాళ తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చామని రామదాసుకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మైసూరు కృష్ణరాజ నియోజవర్గానికి రామదాసు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
 

English Title
give life prema kumari in front of the mla ramdas office

MORE FROM AUTHOR

RELATED ARTICLES