‘ఇక్కడ రామ్‌.. రామ్‌ కొణిదెల’

x
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. డీవీవీ దానయ్య...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ పవర్ ఫుల్ డైలాగ్స్ అప్పుడే ఊర మాస్‌ని తలపిస్తున్నాయి. తన ఇంటిపేరు కొణిదెల కూడా వచ్చేట్టు చెర్రీ చెప్పిన డైలాగ్ అదిరింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. టీజర్‌తోనే చెర్రీ కేక పుట్టించడంతో ఇక మూవీ ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories