ఇందిరా గాంధీ పాత్రలో త్రిష ?

ఇందిరా గాంధీ పాత్రలో త్రిష ?
x
Highlights

నువ్వస్తానంటే నేనోద్దంటానా, వర్షం, అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న త్రిష తెలుగు లో సినిమాలు...

నువ్వస్తానంటే నేనోద్దంటానా, వర్షం, అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న త్రిష తెలుగు లో సినిమాలు చేయకపోయిన తమిళంలో మాత్రం బాగానే అవకాశలు తెచ్చుకుంటుంది..అయితే ఇటివల తమిళ మీడియాలో త్రిష గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.. ఇందిరా గాంధీ బయోపిక్ లో త్రిష నటిస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది కోలీవుడ్ లో..ఇందిరా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన షార్ట్ హైర్ స్టైల్, సాల్ట్ & పెప్పర్ లుక్ తో చీర కట్టు లో త్రిష అచ్చం ఇందిరా గాంధీ లాగే ఉంది. సోషల్ మీడియా లో మాత్రం త్రిష ఇందిరా గాంధీ బయోపిక్ లో నటిస్తుంది అన్న వార్త వైరల్ అయ్యింది. త్రిష నటిస్తున్నఅరవింద స్వామి హీరో గా సతురంగా వెట్టై 2, రజనీకాంత్ హీరో గా పెట్ట,విజయ్ సేతుపతి సినిమా కాదు వాకుల రెండు కాదల్ రిలీజ్ అవ్వడానికి సిద్దంగా వున్నాయి.. అయితే ఇప్పుడు ఇందిరా గాంధీ బయోపిక్ లో త్రిష నటిస్తుందా లేదా అనే విషయం తెలియలసి వుంది.. ఒక వేళ త్రిష కనుక నటిస్తే అచ్చం ఇందిరా గాంధీ లాగానే త్రిష లుక్ వుందని, ఈ సినిమాతో త్రిష మళ్ళీ కోలీవుడ్ టాలీవుడ్ లో బిజీగా అయ్యే అవకాశలు వున్నాయంటున్నారు కోలీవుడ్ జనాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories