రజినీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు..!

రజినీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు..!
x
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట వచ్చే ఏడాదిలో పెళ్లి వేడుకకు సన్నద్ధం అవుతుంది. రజినీకాంత్ కూతురు గారాలపట్టి సౌందర్య రజినీకాంత్ మళ్లీ రెండవ పెళ్లికి...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట వచ్చే ఏడాదిలో పెళ్లి వేడుకకు సన్నద్ధం అవుతుంది. రజినీకాంత్ కూతురు గారాలపట్టి సౌందర్య రజినీకాంత్ మళ్లీ రెండవ పెళ్లికి రెడీ అయింది. ఇటివలే నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం. కొందరి మధ్యలనే నిశ్చితార్ధం జరిగిందట. సినిమాలతో పాటు వ్యాపారాలతో బిజీగా ఉన్న సౌందర్య వ్యాపార వేత్త విషాగన్ ను వచ్చే ఏడాది ఆరంభంలో వివాహం చేసుకోబోతుంది. విషాగన్ ప్రముఖ పార్మాసూటికల్ కంపెనీ అధిపతి. విషాగన్ ఇటివల రెండు మూడు సినిమాల్లో హీరోలుగా నటించారు, కాగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడట కాని నటుడిగా మాత్రం విషాగన్ కు కలాసిరాలేదు. రజనీ కూతురు సౌందర్యను వివాహం చేసుకున్న తర్వాతనైనా మళ్లీ హీరోగా అదృష్టాన్ని పరిక్షించుకుంటాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories