రెండో పెళ్లి వార్తలపై సింగర్ సునీత స్పందన!

రెండో పెళ్లి వార్తలపై సింగర్ సునీత స్పందన!
x
Highlights

సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి...

సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తిని కనబరుస్తారు? అంటూ ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. కొన్నేళ్లుగా సింగిల్ మదర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సునీత.

Show Full Article
Print Article
Next Story
More Stories