నటుకు,రాజకీయ వేత్త నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది.అనుకోని ఈ విషాధంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని...
నటుకు,రాజకీయ వేత్త నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది.అనుకోని ఈ విషాధంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.కాగా నటీ సమంత కూడా ఈ విషాధంపై స్పందిస్తూ RIP Harikrisha అంటూ ట్వీట్ చేసింది.దీని పై పలువురు నేటిజన్లు స్పందిస్తూ పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.జరిగిన తప్పును గమనించిన సమంత వెంటనే RIP Harikrishan garu అంటూ మరో ట్వీట్ చేసి తన తప్పును సరిదిద్దుకుంది.కాని అప్పటికే ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ తీయడంతో దాని పై ట్రోల్స్ ఇంకా కొనసాగుతున్నాయి
#RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time .
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 29, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire