తప్పులో కాలేసిన సచిన్

తప్పులో కాలేసిన సచిన్
x
Highlights

టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తప్పులో కాలేశారు. వివాహ బంధంతో ఒక్కటైన సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్‌లకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో...

టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తప్పులో కాలేశారు. వివాహ బంధంతో ఒక్కటైన సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్‌లకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో మరో షట్లర్ కిడాంబి శ్రీకాంత్-సైనా కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దాంతో సచిన్ అభిమానులు దీన్ని గమనించారు. మీరు పొరబడ్డారు.. కశ్యప్ కు బదులు శ్రీకాంత్ ఫోటో యాడ్ చేశారని కామెంట్లు చేశారు. దాంతో వెంటనే పొరపాటును గుర్తించిన సచిన్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితే, అదే ఫొటోను శ్రీకాంత్ ఉపయోగించుకున్నాడు. దానిని షేర్ చేస్తూ సైనా-కశ్యప్‌లకు మ్యారేజ్ విషెస్ చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories