ఆదిలోనే చతికిలపడ్డ బీజేపీ... కైరానా కైవసం దిశగా ఆర్‌ఎల్డీ..

Submitted by arun on Thu, 05/31/2018 - 10:49
BYPOLLS

దేశవ్యాప్తంగా 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానాని యోజకవర్గంలో ఆర్‌ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్‌లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. 

English Title
RLD Ahead Of BJP In Crucial Kairana

MORE FROM AUTHOR

RELATED ARTICLES