ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

Submitted by arun on Thu, 09/06/2018 - 12:04

ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ రద్దు కంటే ముందే తనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఈనిర్ణయంతీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి అందించారు. స్పీకర్‌కు లేఖ అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు. 

English Title
revanth reddy resigns mla post

MORE FROM AUTHOR

RELATED ARTICLES