కన్నుగీటిన రాహుల్‌గాంధీ...స్పందించిన ప్రియావారియర్

x
Highlights

లోక్‌సభలో కన్నుగీటిన రాహుల్‌గాంధీని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పోల్చుతూ నెటిజన్లు జోకులు పేల్చిన నేపథ్యంలో ఆమె దీనిపై స్పందించారు. దీనిపై ప్రియా...

లోక్‌సభలో కన్నుగీటిన రాహుల్‌గాంధీని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పోల్చుతూ నెటిజన్లు జోకులు పేల్చిన నేపథ్యంలో ఆమె దీనిపై స్పందించారు. దీనిపై ప్రియా మాట్లాడుతూ.. కాలేజ్ నుండి తిరిగి రాగానే అమ్మ ఈ విష‌యాన్ని చెప్పింది. టీవీలో చూసి షాక్ అయ్యాను. రాహుల్ స‌ర్‌తో న‌న్ను పోల్చి చూడ‌డం సంతోషంగా అనిపిస్తుంది అని బ‌దులిచ్చింది. ఈ రోజు (జులై 20) తనకు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని కూడా ప్రియా వారియర్ అంది.


Show Full Article
Print Article
Next Story
More Stories