ఢిల్లీలో టవరెక్కిన హోదా

x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా...

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేతిలో బ్యానర్‌ పట్టుకుని నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories