ఇన్‌క్రెడిబుల్ లీడర్‌కి జన్మదిన శుభాకాంక్షలు: మహేష్

Submitted by arun on Tue, 07/24/2018 - 12:49
ktr

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఇటు సామాన్యులు, అటు సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా యువ నాయకుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్‌బాబు మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో కేటీఆర్‌‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన మహేష్‌ ఇద్దరూ కలిసున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. కేటీఆర్‌ తనకు మంచి ఫ్రెండ్ అన్న మహేష్‌బాబు డైనమిక్‌ లీడర్‌ అండ్‌ గ్రేట్‌ హ్యూమన్ బీయింగ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
 

Many Thanks for your kind wishes Mahesh 😊 https://t.co/HkEmBmRnFi

— KTR (@KTRTRS) July 24, 2018
English Title
mahesh wishes to ktr

MORE FROM AUTHOR

RELATED ARTICLES