మా అసోసియేషన్‌లో భగ్గుమన్న విభేదాలు...మా కార్యాలయానికి తాళం వేసిన నరేశ్

Submitted by arun on Sun, 09/02/2018 - 10:49
Movie Artists Association

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిధులు స్వాహా చేశారంటూ మా అధ్యక్షుడు, కార్యదర్శి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మా కార్యాలయానికి కార్యదర్శి నరేశ్‌ తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మా అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశం అయ్యింది. 4 గంటలుగా సాగిన సమావేశంలో అంతా కలిసి పనిచేస్తామని మా అసోసియేషన్‌ ప్రకటించింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు సమసిపోయినట్లు సంయుక్తంగా ప్రకటించారు. 
 

English Title
MAA Fraud

MORE FROM AUTHOR

RELATED ARTICLES