తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్‌

తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్‌
x
Highlights

శ్రీదేవి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే...

శ్రీదేవి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది’’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. ‘ఎప్పటికీ మరచిపోలేని అత్యంత అందమైన సోల్’ అని పేర్కొన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ని షేర్ చేసిన అనుపమా పరమేశ్వరన్.. ‘ఇది నమ్మలేకపోతున్నాను’ అని రీ ట్వీట్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories