మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్!

మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్!
x
Highlights

టెక్నాలజీ పరిశోధనలో మన బారతదేశం చాల వేగంగా అభివ్రుది చెందుతుంది.. అలాగే మన బారత దేశంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు...

టెక్నాలజీ పరిశోధనలో మన బారతదేశం చాల వేగంగా అభివ్రుది చెందుతుంది.. అలాగే మన బారత దేశంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటో మీకు తెలుసా? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు శక్తి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories