హైదరాబాద్ లో ఖాకీల రాసలీలలు బట్టబయలు

Submitted by arun on Mon, 01/22/2018 - 11:40
cop

హైదరాబాద్ లో ఖాకీల రాసలీలలు బట్టబయలయ్యాయి. ఏసీబీ ఏఎస్పీ సునీతతో కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే మాదాపూర్‌లో వీరిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా ఏఎస్పీ సునీత భర్త పట్టుకున్నాడు. దీంతో సీఐ మల్లికార్జునరెడ్డిపై సునీత భర్త, బంధువులు దాడి చేశారు. కాగా సునీత, మల్లికార్జునరెడ్డి వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారంపై మాదాపూర్‌ పీఎస్‌లో ఏఎస్పీ సునీత భర్త ఫిర్యాదు చేయనున్నారు.

English Title
Hyderabad cop caught red-handed with woman cop

MORE FROM AUTHOR

RELATED ARTICLES