బాలీవుడ్ మహా మహులనే పక్కన పెట్టిన ప్రభాస్...సంజయ్ లీలా భన్సాలికే దిమ్మతిరిగేలా...

Submitted by arun on Wed, 08/15/2018 - 13:12

ప్రభాస్ బాహుబలిగా ఇండియన్ సినిమాని ఊపేసిన యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలికే దిమ్మతిరిగేలా చేశాడు ఎంతటి మహా మహులైనా జాన్ తా నై అంటున్నాడు డోంట్ కేర్ అనేశాడు. 
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బడా ఆఫర్ ని వద్దుపోమన్నాడు కాస్త లేటుగా లీకైనా, లేటెస్ట్ గా రివీలై, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందీ ఈ వార్త. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ నే ఆమధ్య వద్దు పొమ్మాన్నాడనే వార్త ఇప్పుడు నార్త్ లో సెన్సేషన్ అవుతోంది.
 
సంజయ్ లీలా భన్సాలి బాలీవువ్ టాప్ డైరెక్టర్ తన దగ్గరి నుంచి ఆఫర్ వస్తే, ఎవరైనా వదులుకుంటారా? కాని ప్రభాస్ లైట్ తీసుకున్నాడు....అది కూడా పద్మావతి లాంటి హిస్టారికల్ మూవీలో. నిజానికి షాహిద్ కపూర్ చేసిన నిజానికి పద్మావతి మూవీ లో షాహిద్ కపూర్ చేసిన రాజా రతన్ సింగ్ పాత్రని, ప్రభాసే చేయాల్సింది.. ఆ పాత్రకు బాహుబలి ఫస్ట్ పార్ట్ తో ఫోకసైన ప్రభాసే కరెక్ట్ అని ట్రై చేస్తే, ఆ పాత్రలో దమ్ములేదని ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు ప్రభాస్. 
  
సంజయ్ లీలా భన్సాలి బాలీవుడ్ లో ఎంత టాప్ డైరెక్టర్ అయితే ఏంటి, ప్రభాస్ తన ఆఫర్ ని పక్కన పెట్టాడు నచ్చిందే చేస్తున్నాుడ, నచ్చితేనే చేస్తాడు. అసలు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లో కరణ్ జోహార్ ఆఫర్ ని ఎవరూ కాదనలేదు అలాంటి తన మూవీలో ఆఫర్ నే, రెమ్యూనరేషన్ సెట్ అవలేదని లైట్ తీసుకున్నాడు. 18 కోట్ల ఆఫర్ తో యాడ్ ఎండోర్స్ మెంట్ ఛాన్స్ వస్తే, అది కూడా వదలుకున్నాడు ఏదైనా, నచ్చితేనే చేస్తాడు...నచ్చిందే చేస్తాడు.

English Title
Here’s why Prabhas turned down Padmaavat

MORE FROM AUTHOR

RELATED ARTICLES