హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫలక్‌నుమ పోస్టాఫీస్ దగ్గర చెప్పుల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మంటలు...

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫలక్‌నుమ పోస్టాఫీస్ దగ్గర చెప్పుల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపునకు యత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో గోదాం పక్కనే ఉన్న జి ప్లస్ భవనాన్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియలేదు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచానా.

Show Full Article
Print Article
Next Story
More Stories