ఎక్కువ క్యాచ్లు మరియు స్టంప్

Submitted by arun on Tue, 10/09/2018 - 15:22
Indian Premier League

ఐ పి ఎల్ లో ఒకే వ్యక్తి ఎక్కువ  క్యాచ్లు మరియు స్టంప్ చేసిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా.. 152 ఐపిఎల్ మ్యాచ్లలో 88 క్యాచ్లు, 26 స్టంపింగ్ రికార్డులను దినేష్ కార్తీక్కు రికార్డు చేశారు. మొత్తం ఐపీఎల్ లో ఏ ఒక్క వ్యక్తి అయినా క్యాచ్లు మరియు స్టంప్ల లలో ఇదే పెద్ద సంఖ్యా. శ్రీ.కో.

English Title
dinesh karthik ipl record

MORE FROM AUTHOR

RELATED ARTICLES