‘అరవింద సమేత’ ట్విట్టర్ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే...

‘అరవింద సమేత’ ట్విట్టర్ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే...
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. షూటింగ్ ప్రారంభమైన దగ్గర...

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా రిలీజ్ కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పలువురు ఆడియన్స్‌తో పాటు అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ చిత్రంపై టాక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ పెర్పార్మెన్స్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించో వారి ట్వీట్లోనే చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories