నాంపల్లి కోర్టుకు హాజరైన యాంకర్‌ ప్రదీప్‌

నాంపల్లి కోర్టుకు హాజరైన యాంకర్‌ ప్రదీప్‌
x
Highlights

న్యూఇయర్‌ రోజు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్‌ ప్రదీప్‌ నాంపల్లి కోర్టు హాజరయ్యాడు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులకు కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్‌...

న్యూఇయర్‌ రోజు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్‌ ప్రదీప్‌ నాంపల్లి కోర్టు హాజరయ్యాడు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులకు కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్‌ ఇవాళ కోర్టు ముందు అటెండ్‌ అయ్యాడు. బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌లో ప్రదీప్‌కి అత్యధికంగా 178 పాయింట్లు రావడంతో మరి కోర్టు జరిమానాతో సరిపెడుతుందా? లేక జైలుశిక్ష విధిస్తుందో కాసేపట్లో తెలియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories