ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మరో కీచకుడు...ఓ విద్యార్థినిని గర్భవతిని...

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మరో కీచకుడు...ఓ విద్యార్థినిని గర్భవతిని...
x
Highlights

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మరో కీచకుడు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఎం.ఆర్‌.ఆర్. ప్రకాశం హైస్కూల్‌ డైరెక్టర్ వీరయ్య టెన్త్ విద్యార్థినులను లైంగికంగా...

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మరో కీచకుడు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఎం.ఆర్‌.ఆర్. ప్రకాశం హైస్కూల్‌ డైరెక్టర్ వీరయ్య టెన్త్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. దీంతో వీరయ్య వేధింపులు భరించలేని విద్యార్థిని సెలవులకు ఇంటికెళ్లిన సమయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ వీరయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. అప్పటికే డైరెక్టర్ వీరయ్య పరారు కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినులను విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories