నలుగురి చావుకు కారణమైన మామా కోడలి అఫైర్

నలుగురి చావుకు కారణమైన మామా కోడలి అఫైర్
x
Highlights

అక్రమ సంబంధంతో నలుగురి పాలిట మృత్యుశాపంగా మారింది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులే మిగిలిన ఇంకో ఇద్దరు వరుసకు మామా కోడళ్లే.

అక్రమ సంబంధంతో నలుగురి పాలిట మృత్యుశాపంగా మారింది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులే మిగిలిన ఇంకో ఇద్దరు వరుసకు మామా కోడళ్లే. చనిపోయినవారంతా తమినాడుకు చెందిన వారు, ఇందులో ఓచిన్నారిని ముందే పకడ్బంది వ్యూహ్యాంతో హత్యచేశారు. ఇక పోలీసులు దర్యాప్తు మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడు వేలూరు జాల్లా కనియం బాడి దగ్గలోని నెలవాయ్ గ్రామానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్, జయంతి ఇద్దరు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మహాలక్ష్మి(6), శ్రీలక్ష్మి(3). ధనశేఖర్ పెద్దనాన్న అయినటువంటి గోపాలకృష్టన్‌తో అక్రమ సంబంధం నడిపిస్తుడేంది ధనశేఖర్ భార్య జయంతి.

కాగా ఇద్దరి పిల్లల్ని తీసుకొని పెదమావ(గోపాల కృష్ణన్) తిరుచ్చి, తిరువణ్ణామలై ప్రాంతాలకు వచ్చి సంసారం పెట్టారు. అయితే ఈ అక్రమ సంబంధం గమనించింది జయంతి పెద్దబిడ్డ. దింతో ఈ విషయం ఎక్కడ గుట్టురట్టు చేస్తుందో అని కన్న బిడ్డను గత నెల27నే మామా గోపాలకృష్ణన్‌తో కలిసి మట్టుకలిపింది. ఇది ఇలా ఉంటే జయంతి భర్త గోపాలకృష్ణన్ తన భార్యను, పిల్లలను కిడ్నాప్ చేశాడని ధనశేఖర్ రాయవేలూరు పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇక అదే సమయంలో జయంతి పెద్ద బిడ్డ మహాలక్ష్మి హత్య బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ భద్రత దళాన్ని రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయంతి ఎలాగైన మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భయంతో గురువారం జయంతి, గోపాలకృష్ణన్, తన చిన్న కూతురుతో సహా విజయవాడలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చాకచాక్యంగా ఆధార్ కార్డు బట్టి రైల్వేపోలీసులు వారి చిరునామా కనుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories