హరికృష్ణ మృతి షాక్‌కు గురిచేసింది : వైయస్ జగన్

Submitted by nanireddy on Wed, 08/29/2018 - 10:04
ys-jagan-mohan-reddy-has-expressed-grief-over-untimely-death-nandamuri-harikrishna

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

English Title
ys-jagan-mohan-reddy-has-expressed-grief-over-untimely-death-nandamuri-harikrishna

MORE FROM AUTHOR

RELATED ARTICLES