సాహసాల కథతో అనుష్క సినిమా..

సాహసాల కథతో అనుష్క సినిమా..
x
Highlights

బాహుబలి 2 తరువాత సినిమాలకు విరామమిచ్చిన స్వీటీ అనుష్క ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే సైలెన్స్ సినిమా తో షూటింగ్ ప్రారంభించిన స్వీటీ...

బాహుబలి 2 తరువాత సినిమాలకు విరామమిచ్చిన స్వీటీ అనుష్క ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే సైలెన్స్ సినిమా తో షూటింగ్ ప్రారంభించిన స్వీటీ ఇపుడు మరో సినిమా ఒప్పుకుందని తెల్సింది. స్పానిష్‌ థ్రిల్లర్‌ 'జూలియాస్‌ ఐస్‌' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు అనుష్క ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. తన సోదరి మరణం వెనుక రహస్యాన్ని చేధించేందకు ఓ యువతి చేసిన సాహసాలే ఈ సినిమా కథ. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్‌ లాల్‌ దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, సైలెన్స్ సినిమా బహుభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే కావడం vishEsham

Show Full Article
Print Article
Next Story
More Stories