తుడిచిపెట్టేయడం అంటే ఇదే!

తుడిచిపెట్టేయడం అంటే ఇదే!
x
Highlights

తుపాను ముందరి ప్రశాంతత సరిగ్గా ఉదయం 8 గంటలకు ఏపీ లో ఉంది. 8 తరువాత మొదలైంది ముందు పోస్టల్ ఓట్ల గాలి.. తరువాత ఈవీఎంల తుపాను. కొద్ది సేపటికి అది...

తుపాను ముందరి ప్రశాంతత సరిగ్గా ఉదయం 8 గంటలకు ఏపీ లో ఉంది. 8 తరువాత మొదలైంది ముందు పోస్టల్ ఓట్ల గాలి.. తరువాత ఈవీఎంల తుపాను. కొద్ది సేపటికి అది ప్రజాభిమానపు సునామీ గా మారిపోయింది. అందులో అందరూ కొట్టుకు పోయారు. ఇప్పటి వరకూ జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం ఇలా ఉంది..

శ్రీకాకుళం మొత్తం స్థానాలు 10

వైసీపీ : 08 స్థానాలు, టీడీపీ : 02 స్థానాలు, జనసేన : 00

విజయనగరం మొత్తం స్థానాలు 09

వైసీపీ : 09 స్థానాలు, టీడీపీ : 00 స్థానాలు, జనసేన : 00

విశాఖపట్నం మొత్తం స్థానాలు15

వైసీపీ :10, టీడీపీ : 05, జనసేన : 00

తూర్పుగోదావరి మొత్తం స్థానాలు19

వైసీపీ : 12 స్థానాలు, టీడీపీ : 06 స్థానాలు, జనసేన : 01 స్థానాలు

పశ్చిమ గోదావరి మొత్తం స్థానాలు15

వైసీపీ : 14 స్థానాలు, టీడీపీ : 01 స్థానాలు, జనసేన : 00

ఒంగోలు మొత్తం స్థానాలు 12

వైసీపీ : 08 స్థానాలు, టీడీపీ : 04 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

గుంటూరు మొత్తం స్థానాలు17

వైసీపీ : 12 స్థానాలు, టీడీపీ : 05 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

విజయవాడ మొత్తం స్థానాలు 16

వైసీపీ : 13 స్థానాలు, టీడీపీ : 03 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

నెల్లూరు మొత్తం స్థానాలు 10

వైసీపీ : 09 స్థానాలు, టీడీపీ : 01 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

అనంతపురం మొత్తం స్థానాలు14

వైసీపీ : 12 స్థానాలు, టీడీపీ : 02 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

కడప మొత్తం స్థానాలు10

వైసీపీ : 10 స్థానాలు, టీడీపీ : 00 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

చిత్తూరు మొత్తం స్థానాలు14

వైసీపీ : 13 స్థానాలు, టీడీపీ : 01 స్థానాలు, జనసేన : 00

కర్నూలు మొత్తం స్థానాలు14

వైసీపీ : 13 స్థానాలు, టీడీపీ : 01 స్థానాలు, జనసేన : 00 స్థానాలు

Show Full Article
Print Article
Next Story
More Stories