వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు
x
Highlights

అమరావతిలో వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. జగన్ నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే జగన్‌కి కొత్త...

అమరావతిలో వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. జగన్ నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే జగన్‌కి కొత్త కాన్వాయ్ కేటాయించారు. AP 18P 3418 నెంబర్‌తో 6 కొత్త వాహనాలు సిద్ధం చేశారు. వైఎస్ జగన్‌తో శాఖల వారీగా అధికారుల సమావేశం కొనసాగుతున్నాయి. ఆయా శాఖల అధికారులు జగన్‌ను పరిచయం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలిసి పనిచేద్దామని అధికారులకు జగన్ తెలిపారు. మరోవైపు జగన్‌ నివాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలివస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వారితో వైఎస్ జగన్ ‌భేటీ కానున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories