ఈ నెల 22న వచ్చేస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రొ

ఈ నెల 22న వచ్చేస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రొ
x
Highlights

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ ఇప్పటికే మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్...

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ ఇప్పటికే మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. మరుసటి రోజు.. అంటే. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నట్టు షియోమీ సంస్థ తెలిపింది. షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు ఇలా ఉన్నాయి.. 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 12+5 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 20+2 ఎంపీ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 363 ఎస్ఓసీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయం ఉన్నాయి. కాగా ఈ ఫోన్ ధర రూ.15,300 ఉండే అవకాశం అవకాశమున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories