త్వరలోనే పంచాయతీ ఎన్నికలు : సీఎం కేసీఆర్

త్వరలోనే పంచాయతీ ఎన్నికలు : సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికలపై నోటిఫై చేస్తామని తెలిపారు. పంచాయతీ...

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికలపై నోటిఫై చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును అమలు చేస్తామన్న కేసీఆర్‌ పంచాయతీరాజ్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చామన్నారు.100 రోజుల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం ఏర్పడి ఉండాలి కాబట్టి తనతో పాటు మరొకరు రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఐదారు రోజుల్లో మిగతా వారు ప్రమాణస్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories