5 నిమిషాల్లో రెడీ

Submitted by arun on Tue, 09/04/2018 - 14:21
wife and husband

ఒక బార్య "నేను 5 నిమిషాల్లో రెడీ అవుతానండి"  అనటం ఎంత నిజమో, తన భర్త "నేను 5 నిమిషాల్లో ఇంటికి వస్తాను, అనటం కూడా అంతే నిజమట. కొన్ని మాటలకి అర్ధాలే వేరు కదా! శ్రీ.కో.
 

English Title
wife and husband relationship

MORE FROM AUTHOR

RELATED ARTICLES