తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపికి దక్కే సీట్లు ఇవేనా ?

తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపికి దక్కే సీట్లు ఇవేనా ?
x
Highlights

ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. పాలనా పార్టీకి ఇన్ని సీట్లు రావొచ్చు అనే ఓ లెక్క బయపడింది . ఇక ఎవరి దగ్గర చూసిన ఒకే మాట నడుస్తుంది . మన నాయకుడు...

ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. పాలనా పార్టీకి ఇన్ని సీట్లు రావొచ్చు అనే ఓ లెక్క బయపడింది . ఇక ఎవరి దగ్గర చూసిన ఒకే మాట నడుస్తుంది . మన నాయకుడు గెలుస్తాడా లేదా అని, ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా టీఆర్ఎస్ పద్నాలుగు సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది అన్ని సర్వేలు చెప్పేసాయి . ఇక మిగతావి ప్లస్ లేదా మైనస్ అన్నట్టుగా చూపిస్తున్నాయి ..

అయితే తాజా ప్రకారం కాంగ్రెస్ రెండు చోట్లలో గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది . అందులో ఒకటి మల్కాజిగిరి కాగా మరొకటి చేవెళ్ళ అని తెలుస్తుంది . ఇందులో చేవెళ్ళ పైన ఎక్కువ కాంగ్రెస్ హోప్స్ పెట్టుకుందట .. మళ్లీ ఇక్కడినుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం ఖయామని అ పార్టీ ధీమాతో ఉందట ..

ఇక బీజేపి విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపి ఒక్కస్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి . బీజేపి అంచనా ప్రకారం అది కరీంనగర్ పార్లమెంట్ స్థానం అని తెలుస్తుంది . ఇక్కడినుండి యువనాయకుడు బండి సంజయ్ బరిలో ఉన్నారు .గత తెలాంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయన ఇక్కడినుండి ఎమెల్యేగా పోటి చేసి ఓడిపోయారు . అ సానుభూతి ఈ సారి వర్కౌట్ ఆయె అవకాశలు ఉన్నాయని తెలుస్తుంది .

Show Full Article
Print Article
Next Story
More Stories