logo

టాలీవుడ్ అని ఎందుకు పిలుచుకుంటాం?

టాలీవుడ్ అని ఎందుకు పిలుచుకుంటాం?

మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిలుచుకుంటాం, అయితే ఇదే పేరు మరో రాష్టంలో కూడా వాడతారట, అసలు ఈ పేరుకు మూలం, కోలకతాలోని తాలిగూంజ్ ప్రాంతం నుంచి వచ్చిన బెంగాలీ సినిమా (పశ్చిమ బెంగాల్ సినిమా) కి కూడా టాలీవుడ్ అనే పేరు వుందని మీకు తెలుసా? కాకపోతే తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెంది, టాలీవుడ్ అంటే తెలుగు సినిమా మాత్రమే అనుకుంటారు.. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top