రాహుల్‌ని పెళ్లిచేసుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా

రాహుల్‌ని పెళ్లిచేసుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా
x
Highlights

ఎవరైనా ఏ పార్టీలో అయినా పదవీని ఆశించో, లేక హోదాను ఆశించో పార్టీలో చేరుతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తనూ కాంగ్రెస్ పార్టీలో చేరాడానికి కాంగ్రెస్...

ఎవరైనా ఏ పార్టీలో అయినా పదవీని ఆశించో, లేక హోదాను ఆశించో పార్టీలో చేరుతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తనూ కాంగ్రెస్ పార్టీలో చేరాడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లిచేసుకోవాడానికే తను కాంగ్రెస్ లో చేరినట్లు ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న మీడియా తనను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణమేటిటని అడిగిన మీడియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆ యువతి. మీడియాతో యువతి మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది రాహుల్ గాంధీని పెళ్లీ చేసుకోవాడానికే అని సమాధానం ఇచ్చింది. తను ఒప్పుకుంటే వివాహం చేసుకోవాడాని నేనే రేడి అని స్ఫష్టం చేసింది. దింతో మీడియా మిత్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories