మొదటి క్రీడాకారడు

మొదటి క్రీడాకారడు
x
Highlights

పద్మ విభూషణ్ గెలిచిన మొదటి క్రీడాకారడు విశ్వనాథన్ ఆనంద్, భారతదేశంలో ఇచ్చే రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఈ పద్మ విభూషణ్ . గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్...

పద్మ విభూషణ్ గెలిచిన మొదటి క్రీడాకారడు విశ్వనాథన్ ఆనంద్, భారతదేశంలో ఇచ్చే రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఈ పద్మ విభూషణ్ . గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్ ఆనంద్ ఈ గౌరవాన్ని 2007 లో అందుకున్నాడు, దీని ద్వారా భారత చరిత్రలో మొదటి క్రీడాకారుడిగా నిలిచాడు. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories