సరికొత్త పాము : అరుదైన జాతి అందమైన లుక్

Submitted by admin on Tue, 09/04/2018 - 18:29

అత్యంత అరుదైన జాతికి చెందిన ఒక పామును నల్లమల రేంజ్ అధికారులు పట్టుకున్నారు.ఇది అత్యంత అరుదైన జాతి మాత్రమే కాక అందమైనది కూడా.ఈ అరుదైన పాము నల్లమల ప్రాంతంలోని సున్నిపెంటలో అధికారులు గుర్తించారు.సున్నిపెంటలోని ఒక రామాలయం దగ్గరలో బయోల్యాబ్ సిబ్బంది గుర్తించారు.తలమీద పసుపు రంగుతో ఉండే ఈ పామును ఎల్లోకలర్‌ ఉల్ఫ్ స్నేక్ అనే పేరుతో పిలుస్తారని అటవీ ప్రాంత రేంజ్ అధికారి ఎ.ప్రేమ చెప్పారు.చూడాటానికి అందంగా కనిపించే ఈ పాము అంత ప్రమాదకరం కాదని,దీని విషం వల్ల ప్రాణాపాయం కలగదని అధికారులు వివరించారు.

English Title
very rare snake found in kurnool district

MORE FROM AUTHOR

RELATED ARTICLES