logo

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్‌‌కు చివర సభ అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తూ ప్రగతి నివేదన సభకు జనాన్ని తరలిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే దొరల పాలన అంతమవుతుందన్నారు.

లైవ్ టీవి

Share it
Top